స్పీకర్ పదవిపై చంద్రబాబు, నితీష్ కన్ను..

79చూసినవారు
స్పీకర్ పదవిపై చంద్రబాబు, నితీష్ కన్ను..
NDA ప్రభుత్వంలో కింగ్‌మేకర్‌గా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ చీఫ్ నితీశ్‌కుమార్ ఇద్దరూ రాజకీయ అనుభవజ్ఞులు. రాజకీయ సంక్షోభాల సమయంలో స్పీకర్ పదవి ఎంతటి కీలకమైనదో వీరిద్దరికి బాగా అవగాహన ఉంది. సంకీర్ణ ప్రభుత్వాల్లో స్పీకర్ పదవి ఒక ఇన్సూరెన్స్ లాంటిదని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఈ విషయాన్ని గ్రహించే ఇద్దరూ లోక్‌సభ స్పీకర్ పదవిని కోరుతున్నారని సమాచారం.

సంబంధిత పోస్ట్