తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ రావాలంటే?

84చూసినవారు
తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ రావాలంటే?
బ్యాంకుల్లో వ్యక్తిగత రుణాలకు తక్కువ వడ్డీతో లభించడం చాలా కష్టం. అయితే క్రెడిట్ స్కోర్ కనీసం 750కి పైన ఉంటే సరసమైన వడ్డీకే రుణాలు లభిస్తాయి. ఇంకా తగ్గించమని కోరే అవకాశముంటుంది. ఇది వరకే ఇంకేవైనా రుణాలు తీసుకొని ఉంటే.. వాటి చెల్లింపులు మీ ఆదాయంలో 35 శాతం లోపే ఉండేలా చూసుకోవాలి. క్రెడిట్ కార్డుకు ఉన్న పరిమితిలో కేవలం 30 శాతం మాత్రమే వినియోగించాలి. అప్పుడే మీ ఆర్థిక క్రమశిక్షణ గురించి బ్యాంకర్లకు తెలుస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్