ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోండి ఇలా..!

407443చూసినవారు
ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోండి ఇలా..!
ప్రస్తుతం ఇంటి వద్ద కూర్చొని ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఒకసారి చూద్దాం.. ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/కి వెళ్లండి. హోమ్ పేజీలో "My Aadhaar" ఎంపికను ఎంచుకున్న తర్వాత, మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి, కొత్త చిరునామాను నమోదు చేసి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత 15 నుంచి 30 రోజుల్లోగా ఆధార్ కార్డు చిరునామాకు పంపబడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్