అక్టోబర్ 2న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం

85చూసినవారు
అక్టోబర్ 2న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం
వినీలాకాశంలో మరో అద్భుత ఖగోళ ఘట్టం చోటు చేసుకోనుంది. అక్టోబర్‌ 2న సూర్యగ్రహణం ఏర్పడబోతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం అని పిలుస్తారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 9.13 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో మన దేశంలో రాత్రి కావడంతో గ్రహణం కనిపించదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ చిలీ, దక్షిణ అర్జెంటీనాలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్