ఉసిరి కాయ పచ్చడితో కీళ్ల నొప్పులకు చెక్: నిపుణులు

83చూసినవారు
ఉసిరి కాయ పచ్చడితో కీళ్ల నొప్పులకు చెక్: నిపుణులు
చలికాలంలో ఉసిరి కాయ పచ్చడి తింటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉసిరి కాయ పచ్చడి తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రోగనిరోధక శక్తి బలపడుతుంది. దీంతో అనేక వ్యాధుల నుంచి మన శరీరం రక్షణ పొందుతుంది. యూరిక్ యాసిడ్‌ నియంత్రణలో ఉంటుంది. ఉసిరిలో ఉండే ఫైబర్.. జీర్ణక్రియకు దోహదపడుతుంది. మలబద్దకం సమస్య దూరమవుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్