తిప్పతీగతో మధుమేహనికి చెక్

572చూసినవారు
తిప్పతీగతో మధుమేహనికి చెక్
తిప్పతీగ అనేది ఆయుర్వేద ఔషధమని అందరికీ తెలిసిందే. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. వాస్తవానికి ఆయుర్వేదంలో తిప్పతీగను 'మధునాశిని' అని పిలుస్తారు. మధునాశిని అంటే చక్కెరను నాశనం చేసేది అని అర్థం. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్