HYD: హాస్టల్లో యువకుడు ఆత్మహత్య

576చూసినవారు
HYD: హాస్టల్లో యువకుడు ఆత్మహత్య
హాస్టల్ గదిలో యువకుడు ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్న ఘటన HYD వనస్థలిపురం PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నెల్లూరుకు చెందిన కిరణ్ కుమార్(26) వనస్థలిపురంలోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. సోమవారం గదిలోకి వెళ్లిన అతడు బయటకు రాలేదు. యజమాని కిటికీలోంచి చూడగా ఉరేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేశారు. అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్