దొండకాయతో షుగర్ సమస్యకు చెక్: నిపుణులు

81చూసినవారు
దొండకాయతో షుగర్ సమస్యకు చెక్: నిపుణులు
దొండకాయతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దొండకాయలో ఫైబర్‌, విటమిన్‌–B1, B2, B3, B6, B9, విటమిన్‌–C, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. షుగర్‌ పేషెంట్స్‌ దొండ ఆకుల రసం తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి.​ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ముఖ్యంగా కాన్సర్‌ ముప్పు తగ్గుతుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్