మద్యం మత్తులో డ్రెయిన్‌లో పడి వ్యక్తి మృతి (వీడియో)

74చూసినవారు
మద్యం మత్తులో డ్రెయిన్‌లో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ప్లాస్టరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న హరీశ్ బెంగళూరు నేలమంగళ లక్ష్మీపూర్‌లో నివాసం ఉంటున్నాడు. జనవరి 1న రాత్రి వేళ తన అత్త ఇంటికి బయల్దేరాడు. ఆ సమయంలో ఫుల్లుగా మద్యం తాగాడు. మూత్ర విసర్జన కోసం రోడ్డు పక్కకు వెళ్లాడు. అదుపు తప్పి డ్రెయిన్‌లో పడ్డాడు. మత్తులో ఉండడంతో పైకి రాలేక మృతి చెందాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్