NEET UG తుది ఫలితం స్కోర్‌కార్డ్ 2024 ను ఇలా చెక్ చేసుకోండి!

52చూసినవారు
NEET UG తుది ఫలితం స్కోర్‌కార్డ్ 2024 ను ఇలా చెక్ చేసుకోండి!
ఎన్టీఏ (NTA) అధికారిక‌ వెబ్‌సైట్ exams.nta.ac.in/NEET లాగిన్ అయి నీట్ యూజీ ఫైన‌ల్ రిజ‌ల్ట్ స్కోర్‌కార్డ్ 2024 ఫ‌లితాల‌ను తెలుసుకోవ‌చ్చు. *దీని కోసం మొదట https://exams.nta.ac.in/ వెళ్లాలి.
*ఆ త‌ర్వాత NEET కోసం ఉన్న లింక్ పై క్లిక్ చేయాలి.
* నెక్స్ట్ మీ లాగిన్ వివ‌రాలు న‌మోదుచేసి స‌బ్మిట్ చేస్తే స్క్రీన్ పై తాజా ఫ‌లితాలు వ‌స్తాయి.
*చివ‌ర‌లో స్కోర్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు.
* కౌన్సిలింగ్ స‌మ‌యంలో స్కోర్ కార్డును అంద‌చేయాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్