రామయ్యకు వరించిన అవార్డులు

71చూసినవారు
రామయ్యకు వరించిన అవార్డులు
TG: కోటికి పైగా మొక్కలను నాటి ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందారు రామయ్య. 2005లో సెంటర్‌ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ వనమిత్ర అవార్డు ఇచ్చింది. యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవా అవార్డు దక్కింది. 2017లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

సంబంధిత పోస్ట్