క్యాన్సర్ వ్యాక్సిన్ తయారికి దగ్గరలో ఉన్నాం: పుతిన్

85చూసినవారు
క్యాన్సర్ వ్యాక్సిన్ తయారికి దగ్గరలో ఉన్నాం: పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ ప్రజలకు శుభవార్త చెప్పారు. ‘మేము ఒక క్యాన్సర్ కొత్త జనరేషన్‌కు సంబంధించి వ్యాక్సిన్‌లు, ఇమ్యునోమోడ్యులేటరీ డ్రగ్స్ తయారీకి దగ్గరగా వచ్చాం. అతి త్వరలో కొత్తగా తయారుచేసిన క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. వ్యక్తిగత థెరపీకి ఈ వ్యాక్సిన్ వినియోగంలోకి వస్తుంది’ అని పుతిన్ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్