6 నెలల్లో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

6729చూసినవారు
6 నెలల్లో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ
వైద్య చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటన జరిగింది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జెస్సికా 6 నెలల వ్యవధిలో ఇద్దరు పిల్లలు జన్మనిచ్చింది. ఆమె తొలుత గర్భం దాల్చిన 3 నెలలకే మరోసారి గర్భం దాల్చింది. వేర్వేరు వయసు ఉన్న పిండాలు ఆమె కడుపులో ఒకేసారి పెరిగాయి. దీనిని వైద్య పరిభాషలో 'సూపర్ ఫిటేషన్'గా పేర్కొంటారు. గర్భంతో ఉన్న తొలినాళ్లలో మహిళ శృంగారంలో పాల్గొంటే ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్