తిరుపతి ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు

71చూసినవారు
తిరుపతి ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు
AP: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో నలుగురు భక్తులు మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ, జిల్లా అధికారులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని సీఎం చంద్రబాబు తెలుసుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్