తిరుపతిలో తొక్కిసలాట.. నలుగురికి పెరిగిన మృతుల సంఖ్య (వీడియో)

73చూసినవారు
తిరుపతి వైకుంఠద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలోని అపశ్రుతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో గాయపడ్డ వారిని రుయా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నలుగురు భక్తులు మరణించారు. మరికొంతమంది అస్వస్థతకు గురికావడంతో రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్