ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి జేఎంఎ
ం పార్టీ జయకేతనం ఎగరేసింది. 81 అసెంబ్లీ స్థానాలకు గాను 41
మ్యాజిక్ ఫిగర్ దాటుకుని 57 స్థానాల్లో దూసుకుపోయింది. ఇక సీఎం హేమంత్ భార్య కల్పనా సోరెన్ భారీ విజయం సాధించారు. గాండే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. బీజ
ేపీ అభ్యర్థి మునియా దేవిపై కల్పన విక్టరీ సాధించారు. ఈ సందర్భంగా తనన గెలిపించిన గాండే ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.