బైక్‌పై వెళుతుండగా ఊహించని ప్రమాదం (వీడియో)

75చూసినవారు
రోడ్డుపై వెళుతున్నప్పుడు కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు ఎదురవుతుంటాయి. తాజాగా, అలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇద్దరు జంటగా బైకుపై వెళుతున్నారు. వారి వెనుక ఓ లారీ వెళుతోంది. అయితే ఓ మలుపు వద్ద సడెన్‌గా లారీ వెనుక నుంచి వచ్చిన ఓ ట్రక్కు లారీని క్రాస్ చేసి బైకుపై వెళుతున్న వారిని ఢీకొట్టింది. దీంతో వారు రోడ్డు పక్కన పడిపోయారు. అయితే ట్రక్కు డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు.

సంబంధిత పోస్ట్