ప్రతి ఏటా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

69చూసినవారు
ప్రతి ఏటా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు
భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ప్రతి ఏటా పెరుగుతున్నాయి. ఈ వ్యాధి కారణంగా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. పురుషులలో ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు అధికంగా కనిపిస్తుంటే.. మహిళల్లో గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. గత కొన్ని ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా మరణాలకు దారి తీస్తున్న కారణాలలో క్యాన్సర్ ముఖ్యమైనది. ఇప్పుడు యువతలో కూడా పెద్ద సంఖ్యలో క్యాన్సర్‌ కేసులు కనిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్