ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్‌

69చూసినవారు
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్‌
జూనియర్ ఎన్టీఆర్ మూవీ 'దేవర' సెప్టెంబర్‌ 27న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ అభిమానులకు ఓ గుడ్​ న్యూస్ చెప్పనుంది. ఈ మూవీ టిక్కెట్ల రేట్లు పెంచుకోవటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్‌ స్క్రీన్ థియేటర్స్‌లో రూ.50, అలాగే మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 మేర టికెట్ ధర పెంచేందుకు అనుమతినిచ్చింది. ఈ మేర‌కు తాజాగా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

సంబంధిత పోస్ట్