బిర్యానీలో బొద్దింక (వీడియో)

69చూసినవారు
హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లలో ఫుడ్ క్వాలిటీ, శుభ్రత అంతకంతకూ పడిపోతోంది. తాజాగా నగరంలోని KPHBలోని నిజాంపేట్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న ఓ హోటల్లో వడ్డించిన బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమైంది. దీనిపై రెస్టారెంట్ నిర్వాహకులను వినియోగదారులు నిలదీశారు. బొద్దింకకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కాగా, ఇదే హోటల్లో గతంలోనూ చాలా ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్