కుప్పకూలిన కాళీ బ్రిడ్జి (VIDEO)

80చూసినవారు
ఉత్తర కన్నడ జిల్లాలోని కార్వార్ సమీపంలో కాళీ నదిపై నిర్మించిన బ్రిడ్జి బుధవారం తెల్లవారుజామున కుప్పకూలింది. గోవా-కర్ణాటకను ఈ వంతెన కలుపుతుంది. ఇక వంతెన కూలిన సమయంలో ఓ ట్యాంకర్ నదిలో పడిపోయింది. ట్యాంకర్ పై భాగంలో కూర్చుని ఉన్న డ్రైవర్‌ను స్థానిక మత్స్యకారులు రక్షించారు. అనంతరం ట్యాంకర్ డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. వంతెనను తనిఖీ చేయాలని అధికారులను NHAI కోరింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్