మళ్లీ విలన్‌గా రానా?

66చూసినవారు
మళ్లీ విలన్‌గా రానా?
ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో ‘SSMB29’ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి తాజా అప్‌డేట్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో రానా దగ్గుబాటి విలన్‌గా నటించనున్నట్లు టాక్. ముఖ్యంగా రానా ఆఫ్రికాలోని మాసాయి తెగకు చెందిన కీలక పాత్రలో పోషించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్