'ఇంటికి వచ్చేస్తోంది'.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ

80చూసినవారు
వెస్టిండీస్ దీవుల్లోని బార్బొడాస్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ విజయం సాధించి.. 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను దక్కించుకుంది. అద్భుత ఆటతీరుతో టీ20 ప్రపంచకప్ సాధించిన టీమిండియా సభ్యులు మరికొద్ది గంటల్లో స్వదేశానికి తిరిగి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో BCCI టీ20 ప్రపంచకప్ వీడియోను షేర్ చేసి.. 'అది ఇంటికి వచ్చేస్తోంది' అని కామెంట్ చేసింది.

సంబంధిత పోస్ట్