కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలకు 7 పైసలు కూడా ఇవ్వలేదు: హరీష్​

83చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలకు 7 పైసలు కూడా ఇవ్వలేదు: హరీష్​
హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీష్​ రావు మాట్లాడుతూ ఏడు నెలల కాంగ్రెస్​ పాలనలో గ్రామాలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. 7 నెలల్లో గ్రామాలకు 7 పైసలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో కేసీఆర్ గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి తెలంగాణ గ్రామాలను దేశానికి ఆదర్శంగా ​నిలిపారని అన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికల నిధులు కేటాయించాలని డిమాండ్​ చేశారు.​
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్