రోబో ‘ఆత్మహత్య’!

50చూసినవారు
రోబో ‘ఆత్మహత్య’!
మర మనిషి ‘ఆత్మహత్య’ చేసుకోవడం గురించి మీరెప్పుడైనా విన్నారా?! అవును ఇది నిజమేనండి. ప్రపంచంలోనే తొలిసారిగా దక్షిణ కొరియాలో ఒక రోబో ఇటీవల ‘ఆత్మహత్య’ చేసుకుంది. గుమీ నగరంలోని సిటీ హాల్ ఆఫీసులో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న ఒక రోబో ఉద్దేశపూర్వకంగానే రెండు మీటర్ల పొడవున్న మెట్ల మీద నుంచి దూకింది. అధిక పనిభారం లేదా యంత్రంలో సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనను దేశంలోనే తొలి రోబో ఆత్మహత్యగా స్థానిక మీడియాతోపాటు నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్