ప్రపంచ అండర్-8 చెస్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచిన తెలంగాణ బాలుడు ఎవరు?

68చూసినవారు
ప్రపంచ అండర్-8 చెస్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచిన తెలంగాణ బాలుడు ఎవరు?
ప్రపంచ అండర్-8 చెస్ ఛాంపియన్‌షిప్ విజేతగా తెలంగాణ బాలుడు ఆదుళ్ల దివిత్ రెడ్డి నిలిచాడు. అల్బేనియాలో జరిగిన ప్రపంచ క్యాడెట్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అండర్-8 ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్