కాంగ్రెస్ మేనిఫెస్టోలో యువతకు పెద్దపీట

1907చూసినవారు
కాంగ్రెస్ మేనిఫెస్టోలో యువతకు పెద్దపీట
కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో యువతకు పెద్దపీట వేసింది. కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో 30 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని, యువత కోసం ‘అప్రెంటీషిప్ హక్కు చట్టం’, స్టార్టప్‌ కంపెనీలు ప్రారంభించే యువత కోసం రూ.5,000 కోట్ల నిధి కేటాయిస్తామని ప్రకటించింది. మోడీ అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలన్నారు. ఆ స్థాయిలో ఉద్యోగాలు తీయలేదు. దీంతో దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. కాంగ్రెస్ యువతను ఏ విధంగా ఆదుకుంటుందో వేచి చూడాలి.

సంబంధిత పోస్ట్