ఢిల్లీలో కాంగ్రెస్ నిరసన ఉద్రిక్తం (Video)

70చూసినవారు
ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బీజేపీ నేతలు.. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. మరోవైపు రాహుల్ ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్