ప్రాణాలకు తెగించి జింకపిల్లను కాపాడిన కుక్క (Video)

66చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ జింక పిల్ల ప్రమాదవశాత్తూ ఓ కాలువలో పడి కొట్టుకుపోతుంటుంది. ఇది చూసిన ఓ పెంపుడు కుక్క వెంటనే స్పందించి.. ఏమాత్రం ఆలోచింకుండా నీటిలోకి దూకేసింది. చివరకు అతి కష్టం మీద ఈదుకుంటూ జింకపిల్లను పట్టుకుంది. దాని మెడను పట్టుకుని ఎలాగోలా ఈదుకుంటూ ఒడ్డుకు తీసుకొచ్చింది. సురక్షితంగా ఉండడంతో చివరకు యజమాని అడవిలో వదిలేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్