కరోనా చికిత్స ఖర్చు 30 లక్షల కోట్లు

4881చూసినవారు
కరోనా చికిత్స ఖర్చు 30 లక్షల కోట్లు
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. దీని చికిత్స కోసం విపరీతంగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ చికిత్సకు అయిన ఖర్చుపై అమెరికాలోని 'యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్' అధ్యయనం చేసింది. కరోనా చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా రూ.30.08 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. కరోనా సమయంలో చికిత్స వ్యయం 810% పెరిగింది.

సంబంధిత పోస్ట్