అత్యధికంగా ఇంటర్నెట్ ఉపయోగించే దేశాలివే

67చూసినవారు
అత్యధికంగా ఇంటర్నెట్ ఉపయోగించే దేశాలివే
* చైనా- 105 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు(141.22 కోట్ల జనాభా) * భారత్- 69.2 కోట్లు(141.72 కోట్ల జనాభా) * యూఎస్ఏ- 31.1 కోట్లు(34.18 కోట్ల) * ఇండోనేషియా- 21.3 కోట్లు(28.37 కోట్లు) * బ్రెజిల్- 18.8 కోట్లు(21.76కోట్లు) * రష్యా- 12.8కోట్లు(14.47 కోట్లు) * నైజీరియా- 12.3 కోట్లు(23.32 కోట్లు) * జపాన్- 10.3 కోట్లు(12.36 కోట్లు) * మెక్సికో- 10.1 కోట్లు(12.93 కోట్లు) * పాకిస్థాన్- 8.7 కోట్లు(25.17 కోట్లు)

సంబంధిత పోస్ట్