నడిచే కారులో ముద్దులతో రెచ్చిపోయిన జంట.. వీడియో వైరల్

61చూసినవారు
ఇటీవల కొన్ని జంటలు బైక్ లపై వెళ్తూ రొమాన్స్ చేసిన వీడియోలు చూసే ఉంటాం. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. కానీ ఇక్కడ ఆ జంట రోడ్డుపై వెళ్తున్న కారులో ముద్దులతో రెచ్చిపోయారు. ఈ క్రమంలో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి హద్దులు దాటారు. కనీసం ముందు సీట్ లో డ్రైవర్ ఉన్నాడన్నా సెన్స్ కూడా లేకుండా ఇలా చేయడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ వీడియోను మరో వాహనంలో వస్తున్న వ్యక్తి రికార్డ్ చేసి నెట్టింట పోస్ట్ చేశాడు.

ట్యాగ్స్ :