రిక్షాలో కూర్చోగానే పడిపోయిన జంట (వీడియో)

73చూసినవారు
ఆటోరిక్షాలు ఎక్కువగా వచ్చాక, సంప్రదాయ రిక్షాలు కనుమరుగు అవుతున్నాయి. అయితే కొన్ని చోట్ల రిక్షాలపై ప్రయాణికులు ఆధారపడుతున్నారు. ఇదే కోవలో ఓ జంట రిక్షా ఎక్కింది. తొలుత మహిళ రిక్షా ఎక్కగా, ఆ వెంటనే ఆమె భర్త కూడా రిక్షా ఎక్కాడు. ఈ క్రమంలో వెనుక భాగం బరువు పెరగడంతో రిక్షా వెనక్కి పడిపోయింది. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్