ఓ జంటను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టిన ఘటన బిహార్‌లో జరిగింది. ముజఫర్‌పూర్ జిల్లాలో ఒక జంట అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఆగ్రహించిన స్థానికులు వారిని స్తంభానికి కట్టేసి కొట్టారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మహిళతో అక్రమ సంబంధం కారణంగానే వారిని కొట్టినట్టు తెలిపారు.