AP: జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాకు చెందిన రైతు వినూత్న ప్రయోగం చేశారు. కొల్లిపర మండలం అత్తోటకు చెందిన బాపారావు డిప్యూటీ సీఎం పవన్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. జనుము, ఎర్ర తోటకూర కూరతో పొలంలో జనసేన పార్టీ లోగోను ఏర్పాటు చేశారు. అందులో 100 శాతం స్ట్రైక్ రేట్ అంటూ రాసుకొచ్చారు.