కన్నడలో 'పుష్ప 2' కి క్రేజీ బిజినెస్ డీల్

57చూసినవారు
కన్నడలో 'పుష్ప 2' కి క్రేజీ బిజినెస్ డీల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పుష్ప 2’. ఈ మూవీకి భారీ లెవెల్లో థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టుగా ఇది వరకే టాక్ ఉంది. అయితే ఇపుడు కన్నడ రైట్స్‌కి సంబంధించి లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. ఈ సినిమాకి ఏకంగా ఒక్క కన్నడ హక్కులే రూ.32 కోట్లకి అమ్ముడుపోయినట్టుగా వినిపిస్తుంది.

సంబంధిత పోస్ట్