'అఖండ 2'పై క్రేజీ రూమర్ వైరల్?

62చూసినవారు
'అఖండ 2'పై క్రేజీ రూమర్ వైరల్?
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న ‘అఖండ 2’ మూవీపై ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రం మరో 2 నెలల్లో సెట్స్‌పైకి వెళ్తుందని తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తైనట్లు సమాచారం. షూటింగ్ కోసం అరకు, కొచ్చి లాంటి ప్రదేశాలను మూవీ యూనిట్ పరిశీలించినట్లు టాక్. దక్షిణ భారతదేశ గొప్పతనాన్ని చూపించే సీన్స్ ఈ చిత్రంలో ఉంటాయట. కాగా ఈ సినిమాలోని నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్