ఇవాళ రఘుపతి వెంకటరత్నం నాయుడు వర్ధంతి

61చూసినవారు
ఇవాళ రఘుపతి వెంకటరత్నం నాయుడు వర్ధంతి
20వ శతాబ్దపు అత్యద్భుత ఆవిష్కరణల్లో ఒకటి సినిమా. అలాంటి సినిమాను సామాన్యులకు చేరువ చేసేందుకు తన యావత్ జీవితాన్ని, ధనాన్ని ధారబోసిన మహానుభావుడు రఘుపతి వెంకయ్య. తెలుగు ప్రజలకు సినిమాను పరిచయం చేసి, తెలుగు చలనచిత్ర రంగానికి పితామహుడు అనిపించుకున్న రఘుపతి వెంకయ్య వర్ధంతి నేడు.

సంబంధిత పోస్ట్