ప్రపంచ రికార్డు సృష్టించిన ఎద్దు (వీడియో)

587చూసినవారు
అమెరికాలోని ఒరెగాన్‌లో ఓ ఎద్దు ప్రపంచ రికార్డ్ సృష్టించింది. దీనికి సంబంధించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ట్విట్టర్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. అందులో '1.94 మీటర్ల (6 అడుగుల 4.5 అంగుళాలు) ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎద్దు రోమియోని చూడవచ్చు. రోమియో తన యజమాని మిస్టీ మూర్‌తో కలిసి వెల్‌కమ్ హోమ్ యానిమల్ శాంక్చురీలో నివసించే 6 ఏళ్ల హోల్‌స్టెయిన్ ఎద్దు.