చేప నూనె సప్లిమెంట్స్‌తో గుండె జబ్బులు

74చూసినవారు
చేప నూనె సప్లిమెంట్స్‌తో గుండె జబ్బులు
చేప నూనె సప్లిమెంట్లను తరచూ వినియోగించడం వల్ల మనుషుల్లో గుండె జబ్బులు పెరుగుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. చేప నూనెలో ఒమేగా-3 కొవ్వు ఉంటుందని, వీటి సప్లిమెంట్లను సాధారణంగా గుండె సమస్యలను తగ్గించడానికి వినియోగిస్తారని తేలింది. ఈ అధ్యయనాన్ని బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్