ప్రైవేటు ఉద్యోగి నుంచి రూ.20 లక్షలు లాగిన సైబర్ నేరగాళ్లు

56చూసినవారు
ప్రైవేటు ఉద్యోగి నుంచి రూ.20 లక్షలు లాగిన సైబర్ నేరగాళ్లు
HYD: ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు లైక్‌ చేస్తే రోజుకు రూ.4000-5000 సంపాదించుకోవచ్చు అంటూ ప్రచారం చేసిన సైబర్‌ నేరగాళ్లు హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్​ ఉద్యోగి నుంచి రూ.20 లక్షలు కొట్టేసారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్