ఆహార ధాన్యాల లభ్యతలో కనిపించని మెరుగుదల

59చూసినవారు
ఆహార ధాన్యాల లభ్యతలో కనిపించని మెరుగుదల
కూడు, గూడు, వస్త్రం... మనిషి కనీస అవసరాలు. తిండి గింజల లభ్యత, అందుబాటు, వినియోగం అన్నవి ఆహార భద్రతలో ప్రధాన అంశాలుగా నిలుస్తాయి. ఆహార లభ్యత అనేది ఉత్పత్తితో ముడిపడి ఉంటుంది. 1960-61లో రోజుకు తలసరి ఆహార ధాన్యాల లభ్యత 469 గ్రాములు. 2020-21 నాటికి అవి 512 గ్రాములకు మాత్రమే పెరిగాయి. దీన్నిబట్టి ఆహార ధాన్యాల లభ్యతలో సరైన మెరుగుదల లేదని అర్థమవుతుంది.

సంబంధిత పోస్ట్