నేడు ప్రపంచ ఆహార దినోత్సవం

83చూసినవారు
నేడు ప్రపంచ ఆహార దినోత్సవం
1945కు పూర్వం ప్రపంచవ్యాప్తంగా ఆకలిచావులు ఎక్కువగా ఉండేవి. వీటిని నివారించడానికి ఏటా ఒకరోజు ఆహార దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. 1945 సంవత్సరంలో ఎఫ్‌ఏఓ (ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌) సంస్థ ప్రారంభమైంది. ఆహారం కోసం కష్టపడేవారికి తగిన ప్రతిఫలం దక్కేలా ఉండాలని ధాన్యం సేకరణ, రవాణా, నిల్వ, సరఫరా- పంపిణీ అనే నాలుగు అంశాలను ప్రతిపాదించారు. ఈక్రమంలో 16 అక్టోబరును ఏటా ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్