ప్రపంచ ఆహార దినోత్సవం 2024 థీమ్

64చూసినవారు
ప్రపంచ ఆహార దినోత్సవం 2024 థీమ్
ప్రతి సంవత్సరం ఒక్కో థీమ్​తో ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మంచి జీవితం, మంచి భవిష్యత్తు కోసం, ఆహారం అందించడమనే లక్ష్యంగా ఈ ఏడాది థీమ్ తీసుకువచ్చారు. గాలి, నీరు తర్వాత ప్రాథమిక అవసరమైనది ఆహారం. ఇది ప్రతి ఒక్కరికీ దక్కి తీరాలి. ఆహారం అంటే వైవిధ్యం, పోషణ, స్థోమత, అందుబాటులో ఉండడం, భద్రత ప్రధానంగా ఉంటుంది. పోషక విలువలున్న ఫుడ్స్​ని వైవిధ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయడమే దీని లక్ష్యం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్