ఆకలి, పోషకాహారం లోపం, ఆహార భద్రతపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ప్రపంచ ఆహార దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆహార భద్రత, వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు, చిన్న తరహా రైతులు, గ్రామీణ సంఘాలకు మద్ధతు, హెల్తీ ఫుడ్, పోషకాహార వ్యవస్థలను ప్రోత్సాహించడమే లక్ష్యంగా దీనిని నిర్వహిస్తున్నారు.