మాస్ మహారాజా రవితేజ- డైరెక్టర్ పూరిజగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘నేనింతే’ రీ రిలీజ్ కానుంది. ఈ మేరకు తాజాగా విడుదలైన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, థియేటర్లలో డిజాస్టరైనా ఈ సినిమాకు సపరేట్ ఫ్యాన్‌బేస్ ఉంది. 2008లో విడుదలైన ‘నేనింతే’ మూవీ సుమారు 16 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కానుంది. రవితేజ బర్త్‌డే సందర్భంగా జనవరి 26న విడుదల చేస్తున్నట్లు చిత్ర మేకర్స్ ప్రకటించారు.