ఐస్ క్రీమ్‌లో చచ్చిన జెర్రి (వీడియో)

63చూసినవారు
యూపీ నోయిడాలో ఆన్‌లైన్‌లో అమూల్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసిన ఓ మహిళకు తాజాగా షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆర్డర్ రాగానే ఆ మహిళ ఐస్ క్రీమ్ తెరిచి చూసింది. అందులో చచ్చిన జెర్రి (Centipede) కనిపించింది. దీంతో ఆ మహిళ ఆందోళన చెందింది. వెంటనే దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ అవుతోంది. ఇదే కోవలో ఇటీవల ముంబైలో ఓ ఐస్ క్రీమ్‌లో మనిషి వేలు కనిపించింది. వరుస ఘటనలు ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్