ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

51చూసినవారు
ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. కేరళ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచి నేరుగా రాత్రి 11 గంటలకు హస్తినకు చేరుకుంటారు. మంగళవారం సోనియా గాంధీతో సమావేశమై రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానించనున్నారు. జూన్ 2న దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ట్యాగ్స్ :