ఢిల్లీను భారత్‌‌కు నేర రాజధానిగా మార్చారు: క్రేజివాల్

68చూసినవారు
ఢిల్లీను భారత్‌‌కు నేర రాజధానిగా మార్చారు: క్రేజివాల్
బీజేపీకి ఢిల్లీ అంటే నచ్చదని ఆప్ అధినేత క్రేజీవాల్ వ్యాఖ్యనించారు. 25 ఏళ్లుగా బీజేపీకి ఢిల్లీలో అధికారం దక్కలేదు కాబట్టే ప్రజల పట్ల ద్వేషం పెంచుకుని ఢిల్లీని భారత్‌కు నేర రాజధానిగా మార్చారని మాజీ సీఎం విమర్శించారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, గ్యాంగ్‌వార్‌లు నిత్యకృత్యమైన నేపథ్యంలో మహిళలు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలంటే వణికిపోతున్నారన్నారు. మరో వైపు క్రేజీవాల్ ఇంటి వద్ద నిరసన చేస్తున్న బీజేపీ కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్