ఐఐటీకి ఢిల్లీ హైకోర్టు కీలక సూచనలు

81చూసినవారు
ఐఐటీకి ఢిల్లీ హైకోర్టు కీలక సూచనలు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT)కి ఢిల్లీ హైకోర్టు కీలక సూచనలు చేసింది. విద్యార్థుల్లో ఆత్మహత్యల ధోరణిని తగ్గించడానికి వారికి సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలంది. ఐఐటీ విద్యార్థుల ఆత్మహత్య పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మంచి మార్కులు సాధించడం ముఖ్యం కాదని, విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి లేకుండా తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకుని వాటిని తమ లక్ష్య సాధనకు ఉపయోగించేలా ప్రోత్సహించాలని పేర్కొంది.

సంబంధిత పోస్ట్